నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజికి 2.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 1.84 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌కు 2.61 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతలకు ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దిగువకు 17 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Flood inflow into Nagarjuna Sagar, Pulichintala, and Prakasam Barrage continues steadily as heavy rains lash Telangana and Rayalaseema. As of Sunday 8 PM, Prakasam Barrage is receiving 2.44 lakh cusecs, and the same volume is being released downstream. From Srisailam, nearly 1.84 lakh cusecs of floodwater is being discharged. Due to strong rainfall in catchment areas, Nagarjuna Sagar is witnessing an inflow of 2.61 lakh cusecs, which officials are releasing simultaneously. Pulichintala project is getting 2 lakh cusecs, with 17,000 cusecs released downstream. This video covers real-time updates on flood inflows, water release levels, and irrigation department alerts for downstream regions.

#PrakasamBarrage #krishnariver #Pulichintala #NagarjunaSagar #FloodAlert #APFloods #WaterRelease #TelanganaRains #RayalaseemaRains #CusecsFlow #IrrigationUpdate

Also Read

తెలంగాణలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.. HYD కు దగ్గరలో.. ఏమి అందాలు సామి..! :: https://telugu.oneindia.com/news/telangana/amrabads-hidden-treasures-trek-to-akkamahadevi-caves-and-soar-at-farhabad-view-point-454175.html?ref=DMDesc

విజయవాడ ప్రజలకు భారీ శుభవార్త.. 11 రోజులపాటు అంబరాన్ని తాకేలా.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vijayawada-utsav-11-day-festival-to-celebrate-along-krishna-river-banks-452069.html?ref=DMDesc

నదీ విహారం చేయాలనుందా.. సోమశిల నుండి శ్రీశైలానికి.. రెడీ అయిపోండి! :: https://telugu.oneindia.com/news/telangana/want-to-take-a-river-cruise-from-somashila-to-srisailam-get-ready-451481.html?ref=DMDesc

~HT.286~PR.358~